TG: హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సంతకాలు ఫోర్జరీ చేసి బిల్లులను ఆర్ఐ క్లైమ్ చేశాడు. గత ఇన్‌ఛార్జ్ జాయింట్ సీపీ రక్షితమూర్తి సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నకిలీ బిల్లులను అప్పటి ఆర్ఐ క్లైమ్ చేయడంతో సీసీఎస్ పోలీసులు మూర్తిని అదుపులోకి తీసుకున్నాడు. ప్రస్తుతం ఈగల్‌లో ఆర్‌ఐగా మూర్తి పనిచేస్తున్నాడు.
క్రైమ్
వెలుగులోకి సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో అక్రమాలు


