హైదరాబాద్: 28°C
క్రైమ్

అక్రమ అండాల కేసు.. డాక్టర్ అరెస్ట్

TG: హైదరాబాద్‌లో జరిగిన అక్రమ అండాల సేకరణ కేసులో విచారణ ముమ్మరంగా జరుగుతుంది. ఈ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ కేసులో డాక్టర్ గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.