నవీ ముంబైలో భారీ బంగారం దోపిడీ జరిగింది. బంగారం తరలిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు సుమారు రూ.20 కోట్ల విలువైన 16.4 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. శిరవణే-జుయినగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
భారీ చోరీ.. రూ.20 కోట్ల బంగారం లూటీ


