KMR: డిసెంబర్ 2 నుంచి 4 వరకు పిట్లం ZPHS బాలుర పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు DEO మల్లిఖార్జున్ తెలిపారు. కేవలం సైన్స్ ప్రదర్శనలే కాకుండా.. జిల్లా స్థాయి పోటీలు, PM శ్రీ పాఠశాల ఎగ్జిబిషన్, ఫ్యూచర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, సాంఘిక శాస్త్ర ప్రదర్శనశాల కూడా ఇదే వేదికపై జరగనున్నాయని డీఈఓ స్పష్టం చేశారు.
తెలంగాణ
డిసెంబర్ 2 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్


