KMM: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్ఐఆర్–2026, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై ఆయన సమీక్ష నిర్వహించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
తెలంగాణ
డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా: కలెక్టర్


