ADB: ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నప్పుడే పాలనా వ్యవస్థపై సమగ్ర అవగాహన ఏర్పడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారుల క్షేత్రస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించడం భవిష్యత్ విధులకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
క్షేత్రస్థాయి పర్యటనతోనే పాలనపై అవగాహన


