TG: హైదరాబాద్‌లోని మాదాపూర్ కొమ్మా-ది క్లబ్‌లో డేటింగ్ యాప్ మోసం బయటపడింది. బంబుల్ యాప్ ద్వారా మహిళ ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను పరిచయం చేసుకుని క్లబ్‌కి తీసుకెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత రూ.37 వేలను తన నుంచి బలవంతంగా వసూలు చేసిందని మహిళపై ఆ వ్యక్తి ఆరోపించాడు. మహిళ, క్లబ్ సిబ్బందిపై మాదాపూర్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
క్రైమ్
డేటింగ్ యాప్‌తో రూ.37 వేలు దోచిన మహిళ


