TG: శ్రీసత్యసాయి జిల్లా పావగడ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీకొనడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
బైక్, కారు ఢీ.. ముగ్గురు మృతి


