TG: వివాహితపై లైంగిక వేధింపుల కేసులో జిమ్ ట్రైనర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మౌజమ్ అలీకి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా వేసింది. ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను నిందితుడు హ్యాక్ చేశాడు. సీసీటీవీ సహా కీలక ఆధారాలతో నిందితుడికి శిక్ష పడింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
క్రైమ్
వివాహితపై లైంగిక వేధింపులు.. 20 ఏళ్ల జైలు శిక్ష


