HYD: ప్రధాని మోదీ చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లడం ఆనందంగా ఉందని నటుడు శివారెడ్డి అన్నారు. డ్రగ్స్‌తో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తే ఊరుకోబోమంటూ బాలకృష్ణ గొంతుతో హెచ్చరించారు. కిషన్ రెడ్డి పిలిస్తే రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు కూడా వస్తారంటూ చిరంజీవి వాయిస్‌లో మిమిక్రీ చేసి అలరించారు.
వార్తలు
చిరంజీవి వాయిస్‌లో శివారెడ్డి మిమిక్రీ


