SRCL: ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం 50 మందికి ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. వ్యాధులను ముందుగానే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బోయిని మహాదేవ్, సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
మధుమేహంపై 50 మందికి ఉచిత పరీక్షలు


