KRNL: ఈ నెల 29న జిల్లాలోని 9 మండలాల్లో జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం 1,844 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 20 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు.
వార్తలు
'2 వేల మంది పోలీసులతో బందోబస్తు'


