అనకాపల్లి శ్రీ గౌరీ పంచాయతన దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం గౌరీ పరమేశ్వరుల 222వ ఉంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. అర్చకులు అంపోలు గోపాలకృష్ణ శర్మ, పొందూరు సూర్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షుడు కర్రి సన్యాసినాయుడు, కార్యదర్శి రామ సత్యనారాయణ పాల్గొన్నారు.
వార్తలు
భక్తిశ్రద్ధలతో గౌరీ పరమేశ్వరుల ఉంజల్ సేవ


