హైదరాబాద్: 28°C
క్రైమ్

రైలు ఢీకొని ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

AP: పార్వతీపురం‌లోని ఆర్.వెంకంపేట దగ్గర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. బొబ్బిలి నుంచి ఆర్.వెంకంపేటకు కుటుంబం బయలుదేరింది.  రైల్వే ట్రాక్ దగ్గర దంపతుల మధ్య గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్‌పైకి భర్త వెళ్లారు. అయితే భర్తను కాపాడబోయి రైలు ఢీకొని భార్య, కొడుకు మృతి చెందారు.