TG: భారత్ ట్రావెల్స్ సంస్థ యజయాని ఇఫ్తియార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేద మహిళలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు పంపుతున్నట్లు గుర్తించారు. ఇఫ్తియార్ నుంచి పలు పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
క్రైమ్
భారత్ ట్రావెల్స్ సంస్థ యజయాని అరెస్ట్


