హైదరాబాద్: 28°C
వార్తలు

అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి నవంబర్ 27న కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో జల్లేపల్లి వెంకటరావు స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు.