SKLM: సోంపేట మండలంలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాకు రూ.2,441 కనీస మద్దతు ధర చెల్లిస్తూ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపడతారు. శుక్రవారం సుంకిడి, బారువ, బారువపేట, మాకన్నపురం, కొర్లాం, పలాసపురం, సోంపేట తదితర గ్రామాల్లో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆన్లైన్ కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
వార్తలు
మండలంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు


