VZM: కొత్తవలస 8వ వార్డు సభ్యురాలిగా గెలిచిన టీడీపీ అభ్యర్థి నక్కారాజు కళ్యాణి శుక్రవారం డప్పు వాయిద్యాలతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానికులు పూలదండలతో స్వాగతం పలకగా, ఆమె వీధివీధినా తిరుగుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొరపల్లి శివ, మాజీ సర్పంచ్ గొరపల్లి రాము పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: డప్పు వాయిద్యాలతో విజయోత్సవం


