హైదరాబాద్: 28°C
వార్తలు

28న అగ్రిగోల్డ్ బాండ్ల సేకరణ

VSP: జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల నుంచి ఏపీసీఐడీ బాండ్లను సేకరిస్తోంది. నవంబర్ 28న పెందుర్తి మండలంలోని మిగిలిన ప్రాంతాల బాధితుల నుంచి సూర్యాబాగ్ పోలీసు కళ్యాణ మండపంలో సేకరణ జరుగుతుంది. బాధితులు ఒరిజినల్ బాండ్లు, సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకురావాలని అధికారులు తెలిపారు.