హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు కొట్టేసిన దొంగలు

TG: HYDలోని మన్సూరాబాద్‌లో భారీ దోపిడీ జరిగింది. చంద్రేశ్వర్‌కాలనీలోని ఇంట్లో రూ.3.20 కోట్లను అపహరించారు. ఇంట్లోకి చొరబడిన నలుగురు ముసుగు దొంగలు ఇద్దరు మహిళల చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఆస్ట్రేలియాలో బాధితుడు సంపత్ కుమార్ రెడ్డి ఉంటున్నారు. అయితే ఆస్తి కొనేందుకు సంపత్ భారత్‌కు డబ్బు పంపాడు. బావమరిది విజయ్ ఇంట్లో సంపత్ డబ్బు ఉంచారు.