మహబూబాబాద్ ఆర్వోబీ నిర్వాసితులు 24వ వార్డు కౌన్సిలర్ సల్వాది దిలీప్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జనావాసాల మధ్య కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో నిర్మించాలని కోరారు. భూసేకరణను ఇప్పటికే నిలిపివేశామని, రైల్వే జీఎంను కలిశామని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
తెలంగాణ
MLAకు ఆర్వోబీ నిర్వాసితుల వినతి


