MLG: ములుగులోని మాధవరావుపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రహరీ పనుల్లో జేసీబీ ఢీకొని విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయి. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. స్పందించిన NPDCL సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ
జేసీబీ ఢీకొని విద్యుత్ స్తంభం ధ్వంసం


