TG: హైదరాబాద్‌లోని అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు అయింది. షిల్లాంగ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు మనీష్‌కుమార్‌ఝాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రూ.4.5 లక్షల విలువైన 9 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
క్రైమ్
గంజాయి ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్


