MBNR: నారీ శక్తి వందన్ అధినియం కోసం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో తనను భాగస్వామిని చేసిన మహబూబ్నగర్ ప్రజలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎంపీలంతా మహిళా సాధికారత బిల్లుకు మద్దతిచ్చి ఆమోదింపజేయాలని కోరుతూ, మహిళా లోకానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
మహిళా సాధికారతకు మద్దతివ్వాలి: డీకే అరుణ


