హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన సందీప్

PDPL: కోల్ ఇండియా వాలీబాల్ పోటీల్లో ప్రతిభ సాధించిన సింగరేణి క్రీడాకారుడు ఎ.సందీప్ ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 25- 27 వరకు జరిగిన పోటీల్లో సింగరేణి జట్టు తరఫున రాణించారు. వకీల్పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సందీప్ డిసెంబర్ 2 - 5 వరకు భోపాల్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.