సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ ఫైనల్లో త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ 24-22, 12-21, 19-21తో ఇండోనేషియా జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వి శర్మ 21-11, 12-21, 15-21తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిదా చేతిలో పరాజయం పాలైంది.
క్రీడలు
టైటిళ్లు చేజార్చుకున్న త్రీసా-గాయత్రి, తన్వి శర్మ


