ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ తీవ్రంగా నిరాశపరిచింది. 4.2 ఓవర్లలోనే 32 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ మొదటి నలుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు సాధించకుండానే పెవిలియన్ చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.
క్రీడలు
ఆస్ట్రేలియాతో టీ20.. ఇంగ్లండ్ చెత్త రికార్డు


