హైదరాబాద్: 28°C
క్రీడలు

ధ్రువ్‌ జురెల్‌ ఆటలో నచ్చిందదే: గవాస్కర్ ప్రశంసలు

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా ధ్రువ్ జురెల్ 88 పరుగులతో భారత్‌ను ఆదుకున్నాడు. కివీస్ ఫీల్డర్లు రెచ్చగొట్టినా జురెల్ సంయమనంతో ఆడిన తీరు అద్భుతమని సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. టెక్నిక్ కంటే టెంపర్‌మెంటే ఆటగాడిని ప్రత్యేకంగా నిలబెడుతుందని, రాంచీలోనూ జురెల్ ఇదే తరహాలో రాణించాడని గావస్కర్ పేర్కొన్నాడు.