టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జురెల్ అద్భుత పోరాట పటిమ చూపిస్తున్నాడని కొనియాడాడు. అతనిలో పట్టుదల, గెలవాలనే తపన ఉన్నాయన్నాడు. మైదానంలోనూ, బయటా నిజమైన పోరాట యోధుడని అభివర్ణించాడు. జురెల్ సంయమనంతో కూడిన బ్యాటింగ్ భారత్‌కు ఆశాకిరణంగా నిలుస్తోందని ప్రశంసించాడు.
క్రీడలు
భారత్‌కు ఆశాకిరణం ధ్రువ్ జురెల్: రవిశాస్త్రి


