WGL: ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మాస వనభోజన మహోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పర్వతగిరి మండల ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వనభోజన మహోత్సవానికి పయనమయ్యారు. ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులు కలిసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ
కార్తీక వనభోజనాలకు బయలుదేరిన ఆర్యవైశ్యులు


