హైదరాబాద్: 28°C
తెలంగాణ

1న కలెక్టరేట్ ముట్టడికి జర్నలిస్టుల పిలుపు

BDK: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. గతంలో స్థలాలు పొందినవారికి తిరిగి కేటాయింపులు చేయరాదని, స్థానిక అర్హులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చిన్న పత్రికల అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.