ATP: తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఉమమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం శివాలయం, చింతల వెంకటరమణ స్వామి ఆలయం, గాయత్రి ఆలయాలను దంపతులు సందర్శించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి ఆలయాల్లో జేసీ దంపతుల ప్రత్యేక పూజలు


