BHPL: జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ కృషిని ఎవరు మరువలేరని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: దీక్షా దివస్ సందర్భంగా BRS బైక్ ర్యాలీ


