E.G: గోకవరం గ్రామపంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ పరిశీలనకు వెళ్లిన తమపై గాజింగం సత్తిబాబు వర్గీయులు దాడి చేశారని కంబాల శ్రీనివాసరావు, వరసాల ప్రసాద్ ఆరోపించారు. ఘటనపై ఎస్పీకి, సోము వీర్రాజుకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ వేళ దౌర్జన్యాలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోకవరంలో ఉద్రిక్తత.. బీజేపీ నేతలపై దాడి!


