హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: డాక్టర్ అవతారమెత్తిన జడ్డూ భాయ్!

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ తుది జట్టులో చోటు దక్కక డగౌట్‌కే పరిమితమైన రవీంద్ర జడేజా సరదాగా డాక్టర్ అవతారమెత్తాడు. మెడలో స్టెతస్కోప్ వేసుకుని పక్కన ఉన్న సిబ్బందిని పరీక్షించాడు. అనంతరం తన హార్ట్‌బీట్‌ను కూడా చెక్ చేసుకున్నాడు. జడేజా చేసిన ఈ సరదా పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.