భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్‌పై న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ పదేపదే బౌన్సర్లు సంధిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. సహచరులు ప్రశ్నించగా.. 'ఆయనే మొదలుపెట్టాడు, నేనే ముగిస్తా' అంటూ జేమీసన్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డయి వైరల్‌గా మారాయి. న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
క్రీడలు
ఆకాశ్ దీప్‌పై జేమీసన్ ఘాటు వ్యాఖ్యలు


