వరుసగా ఐదేళ్లు ఆడాక జాతీయ జట్టులో చోటు కోల్పోవడం బాధ కలిగించిందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజమని, ఇవి ఎన్నో విషయాలు నేర్పిస్తాయని పేర్కొన్నాడు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకుండా రాబోయే రంజీ, విజయ్ హజారే ట్రోఫీలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రస్తుతం ముంబయి కెప్టెన్గా ఉన్న సూర్య స్పష్టం చేశాడు.
క్రీడలు
భారత జట్టుకు దూరంగా ఉండటం బాధాకరమే: SKY


