భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిశారు. మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బసిత్ అలీతో కలిసి జరిపిన ఈ భేటీతో షమీ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు నెలకొన్నాయి. గతంలో ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌధరీని కూడా కలిసిన షమీ, త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మళ్లీ జోరందుకుంది.
క్రీడలు
బీజేపీలో చేరనున్న భారత స్టార్ క్రికెటర్?


