హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాయతీ చాటుకున్న RTC కండక్టర్

KMR: బాన్సువాడ నుంచి నిజామబాద్ RTC ఎలక్ట్రిక్ బస్సులో ఓ ప్రయాణికుడు ప్లాస్టిక్ కవర్, స్మార్ట్ ఫోన్ మర్చిపోయాడు. గమనించిన నిజామాబాద్ రెండో డిపో కండక్టర్ గంగాధర్ గౌడ్, ప్రయాణికుడి వివరాలు తెలుసుకొని వాటిని బాధితునికి అప్పగించారు. కండక్టర్ నిజాయతీకి ప్రయాణికులు అభినందనలు తెలిపారు.