విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం యుద్ధనౌకలు, నౌకాదళ సిబ్బందితో రిహార్సల్స్ నిర్వహించారు. డిసెంబర్ 3న ఫుల్డ్రెస్ రిహార్సల్ జరగనుండగా, 4న సాయంత్రం 4 గంటలకు ప్రధాన వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
నేవీ డే వేడుకలకు ముస్తాబవుతున్న ఆర్కే బీచ్


