CTR: పుంగనూరు, యాదమరి మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పుంగనూరు మండలం మిట్ట చింతవారిపల్లిలో టీడీపీ బలపరిచిన మధు యాదవ్ 224 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. యాదమరి మండలం కృష్ణంపల్లిలో స్వాతి మురళీ 322 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఐరాల మండలం ఇరువారంపల్లిలో కాణిపాకం శారద 137 ఓట్ల ఆధిక్యంతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. విజేతలకు మద్దతుదారులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడు పంచాయతీల్లో ముగిసిన ఉత్కంఠ


