VSP: మాధవధార శివాలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఆదివారం అర్చకులు శ్రీనివాస్ శర్మ, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, 60వ వార్డు కార్పొరేటర్ సనపల కీర్తి పాల్గొన్నారు. సింహాచలం ఈఓ వెంకట్రావు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా స్వామివారికి 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మాధవధార శివాలయంలో వైభవంగా కుంభాభిషేకం


