JGL: కొండగట్టులో రేపు గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలను ఆదివారం పరిశీలించారు. అవుట్ పోస్టులో డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో మాట్లాడారు. గవర్నర్ దర్శనం, జేఎన్టీయూలో రివ్యూ మీటింగ్ ఉండటంతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలెక్టర్‌తో కలిసి అన్ని శాఖలకు సూచనలు ఇచ్చామన్నారు. అన్నిచోట్ల పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
తెలంగాణ
VIDEO: కొండగట్టులో ఎస్పీ పరిశీలన


