ధ్రువ్ జురెల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జురెల్ ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా 88 పరుగులు చేశాడని కొనియాడాడు. 'ధ్రువ్ జురెల్ ఆడిన షాట్ల కంటే, ఒత్తిడిని తట్టుకుని అతడు చేసిన పోరాటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని అన్నాడు. కఠిన పరిస్థితుల్లో నిలబడే తత్వమే అతడికి ప్రత్యేక ఆటగాడిగా గుర్తింపు తెచ్చిందన్నాడు.
క్రీడలు
ధ్రువ్ జురెల్‌పై గవాస్కర్ ప్రశంసల జల్లు


