హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నరసరావుపేట మున్సిపల్ కౌంటింగ్‌కు పట్టిష్ట భద్రత'

PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ఏఎం రెడ్డి కళాశాలలో జరగనుంది. కౌంటింగ్‌కు పటిష్ఠ పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.