PPM: కొత్తవలస సర్పంచ్‌గా విజయం సాధించిన మాజీ సైనికుడు, సీనియర్ నాయకుడు రెడ్డి అప్పలనాయుడును మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘనంగా అభినందించారు. ఆదివారం నూతన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు జోగారావును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తవలస సర్పంచ్‌కు జోగారావు అభినందనలు


