హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్‌పర్సన్‌తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

PLD: చిలకలూరిపేట నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ తోట రాజరాజేశ్వరిని ఆదివారం నరసరావుపేట ఎమ్మెల్యే, చిలకలూరిపేట పరిశీలకులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ, ఎన్నికల అంశాలపై వారు చర్చించారు. చైర్‌పర్సన్ భర్త, జనసేన సమన్వయకర్తతో తనకున్న సుదీర్ఘ స్నేహాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.