NRML: నిర్మల్ పట్టణంలోని ఎఫ్‌సీఎస్ దివ్యనగర్ ఫంక్షన్ హాల్‌లో భూషణ్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులకు ఆదివారం కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. స్పోర్ట్స్ కరాటే-డో అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేందర్ సింగ్ భాటియా, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ హాజరై బెల్టులు అందజేశారు.
తెలంగాణ
నిర్మల్‌లో కరాటే బెల్ట్ పరీక్ష


