హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాపిడో డ్రైవర్‌పై ఇనుప రాడ్లతో దాడి

HYD: బాపూఘాట్‌లో ఆదివారం రాపిడో డ్రైవర్ ఇర్ఫాన్ ఖురేషీ (32)పై ముగ్గురు కార్మికులు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు, కాలర్‌బోన్‌కు ఫ్రాక్చర్లు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.