హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20లో సామ్‌ కర్రన్‌ రికార్డు

ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఆదుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 181/7 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన వచ్చి హాఫ్ సెంచరీ చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా కర్రన్ నిలిచాడు. గతంలో రవి బొపారా (65*), విల్ జాక్స్ (53*) ఈ ఘనత సాధించారు.